ములుగు: తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి, 59 గేట్లు ఎత్తివేత
Mulug, Mulugu | Aug 17, 2025
కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో...