అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి పంటకు సంబంధించి మార్కెట్ ధర పూర్తిస్థాయిలో తగ్గడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ జిల్లాలోని అరటి సాగు చేసిన మండలాలలో శనివారం సాయంత్రం అయిన పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్ ధర తగ్గడంపై రైతులతో విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులతో మాట్లాడారు.