ఎస్సీ ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరిస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. శనివారం ఒంగోలులో తిరిగిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. కొన్ని కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ అన్నారు.