మహబూబాబాద్: పెద్దవంగర మండలంలో విషాదం, యూరియా కోసం వెళ్లి వస్తున్న రైతుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ మృతి
Mahabubabad, Mahabubabad | Sep 10, 2025
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కాన్వాయి గూడెం గ్రామానికి చెందిన రైతు కసాని ఐలయ్య (36) మృతి చెందాడు. యూరియా కోసం...