రైల్వే కోడూరు : చెట్టు కుంటలో ప్లాంటేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్పేస్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వే కోడూరు నియోజకవర్గం – పరిశ్రమల అభివృద్ధి కొత్త దశ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శేట్టిగుంట గ్రామంలో MSME (FFC) ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఫేజ్–II శంకుస్థాపన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్–2025 సందర్భంగా ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. స్థానికంగా జరిగిన పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజర