కొడూరు మండలం S,ఉప్పరపల్లి పంచాయతీ, మారవారిపల్లి గ్రామానికి చెందిన నగిరిపాటి శంకరయ్య కి రూ.25,262/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి స్వగృహంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్* అందజేశారు. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ*, “ప్రజల అశ్రయంగా ప్రభుత్వం నిలవడం కూటమి పాలన యొక్క ప్రధాన లక్ష్యం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలుస్తోంది” అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ*, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల జీవితాల్లో నమ్మకాన్ని నింపుతోంది. ఈ సహాయం వారి జీవనానికి కొత్త శక్తినిస్తుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు పాల్గొన్నారు