గుంతకల్లు: గుత్తి శివారులో తృటిలో తప్పిన ప్రమాదం: లారీ డ్రైవర్ కు కడుపునొప్పి, కళ్ళు తిరిగాయి,లారీ ఆపడంతో ప్రమాదం తప్పింది
Guntakal, Anantapur | Sep 7, 2025
గుత్తి పట్టణ శివారులో ఆదివారం ఓ లారీ డ్రైవర్ కు విపరీతంగా కడుపునొప్పి తో పాటు కళ్ళు తిరిగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్...