నిర్మల్: 44 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేసిన పోలీసులు
Nirmal, Nirmal | Aug 29, 2025
భారీ వర్షాల కారణంగా 44 జాతీయ రహదారి జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్...