సోషల్ మీడియా అసత్య ప్రచారాలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని భీమడోలులోని రైతులకు ఏలూరు జిల్లా ఎస్పీ శివ కిషోర్ సూచన
Eluru Urban, Eluru | Sep 4, 2025
ఏలూరు జిల్లాలో యూరియా సరిపడగా ఉందని, సోషల్ మీడియా అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్...