లోవా అటవీ ప్రాంతంలో వెలిసిన అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఘనంగా జరిగిన కుంకుమ పూజలు
Tuni, Kakinada | Sep 23, 2025 కాకినాడజిల్లా తుని మండలం లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభు శ్రీ తలుపులమ్మ అమ్మవారు గాయత్రీ దేవిగా రెండవ రోజు భక్తులకు ఇది దర్శనమిచ్చారు.అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజల సైతం మంగళవారం నిర్వహించారు. మరోపక్క లోకశాంతకై హోమాలు ఘనంగా జరిగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పూజలో పాల్గొన్నట్లు విశ్వనాధ్ రాజు తెలిపారు