హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ లో టికెట్ ఎవరికి వచ్చిన గెలుపునకు కృషి చేస్తాను : ఎమ్మెల్యే దానం నాగేందర్
Himayatnagar, Hyderabad | Sep 11, 2025
ఖైరతాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...