15 న కలెక్టరేట్ ముట్టడి, 18 న చలో విజయవాడ
- పిలుపునిచ్చిన సూళ్లూరుపేట ఏపీ ఆటో రాష్ట్ర కార్మిక సంఘాలు
Sullurpeta, Tirupati | Sep 10, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో ఆటో కార్మిక యూనియన్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు...