భీమవరం: హౌసింగ్ బోర్డ్లో జనసేన బియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల మధ్య తోపులాట, బస్తాలు మోయలేక వృద్ధులు తీవ్ర అవస్థలు
Bhimavaram, West Godavari | Sep 1, 2025
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో...