నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి
Nirmal, Nirmal | Sep 9, 2025
సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం...