సిద్దిపేట అర్బన్: నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత పాటించాలని కోరుతున్న ప్రజలు #localissue
Siddipet Urban, Siddipet | Jul 8, 2025
నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. దీని కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన...