విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ ఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి
విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు