తిరుపతి రూరల్ అవిలాలలో అగ్ని ప్రమాదం ఒకరు మృతి
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అద్దెకి ఆహుతయింది స్థానికంగా శివాలయం దగ్గర ఉన్న ఇంట్లో తల్లి హేమక్క కుమారుడు ముని కుమార్ ఉంటున్నారు మంటలు వ్యాపించగానే వారు బయటకు వచ్చారు. అయితే ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని మునికుమార్ మళ్లీ ఇంట్లోకి వెళ్ళగా మంటల్లో చిక్కుకొని మరణించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.