కృష్ణా నది వరదల సమయంలో పడవపైనే మృతదేహంన్ని అవతలి ఒడ్డుకు తరలించిన అవినిగడ్డ మండలం పాత ఎడ్లంక వాసులు
Machilipatnam South, Krishna | Aug 25, 2025
కృష్ణా నది వరదల సమయంలో స్తానిక అవినిగడ్డ మండలం పాత ఎడ్లంక వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన తెనాలి భాగ్యం...