నిర్మల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులకు, కూలీలకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Aug 22, 2025
జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద రైతులకు, కూలీలకు ఉపయోగకరమైన పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు....