వలిగొండ: అక్కంపల్లి గ్రామ శివారులో పొట్టులోడుతో వెళ్తున్న లారీ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం, మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
Valigonda, Yadadri | Jul 17, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం తమిళనాడుకు చెందిన...