నెల్లూరు: పేకాట స్థావరాలపై దాడులు.. 18 మంది అరెస్ట్ నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్లో పేకాట ఆడుతున్న 18 మందిని చిన్న బజారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,96,400 సీజ్ చేశారు. పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులతో కలిసి చిన్న బజారు పోలీసులు దాడులు నిర్వహించారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడి