కామారెడ్డి: గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు.. తామున్నామనే భరోసా కల్పించాలి : జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Kamareddy, Kamareddy | Aug 6, 2025
కామారెడ్డి జిల్లాలో మండలాల్లో గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక చర్యలు...