మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరి సమావేశం
కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అదేవిధంగా ఇటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను సైతం ముద్రగడగిరి కలిసారు. ముఖ్యంగా ప్రతి పాడు నియోజకవర్గ పరిస్థితులు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు మాజీ సీనియర్ మంత్రులకు గిరి వివరించినట్లు బుధవారం తెలిపారు