చిత్తూరు జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
చిత్తూరు జిల్లా ఈగల్ టీం సోమవారం విద్యార్థులకు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలు వాటి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు అలాగే డ్రస్సు సంబంధిత సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1972 యొక్క ఉపయోగం అవసరం మరియు గోపీయతకు సంబంధించిన అంశాలపై కూడా వివరించారు.