ఆలూరు: ఆలూరులో ఈనెల 10వ తేదీన మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం
Alur, Kurnool | Nov 1, 2025 ఆలూరు నియోజకవర్గంలో ఈనెల 10వ తేదీన మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయనున్నారు. నూతన మార్కెట్ చైర్మన్‌కి తెర పడినట్టే, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సర అయినప్పటికీ కూటమిలో సఖ్యత లేకున్నప్పటికీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాష్ట్ర అధిష్టానం ప్రకటించింది అన్నారు. ఈనెల 10వ తేదీన జరగబోయే మార్కెట్ యార్డ్ చైర్మన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరవ్వాలని నూతన కమిటీ చైర్మన్ బిలేకల్ వెంకటేష్ ప్రతి రైతు సోదరులకు, కూటమి నాయకులకు, టిడిపి నాయకులకు కార్యకర్తలకు తెలిపారు.