కుప్పం: స్కూల్ ఆవరణలో మందు బాటిళ్లు
శాంతిపురం మండలం రాళ్ల బూదుగురు పంచాయతీ గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తాగేసిన మందు బాటిల్ ఆవరణలో చిందర వందరగా పారేసి వెళ్లారు. అధికారులు స్పందించి, ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.