వెంకటగిరి పోలేరమ్మ జాతరపై వ్యాఖ్యలు సరికాదు..
Gudur, Tirupati | Sep 15, 2025 తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూటమి నాయకులు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో జాతర గురించి చెప్పిన విషయాలపై కూటమి నేతలు స్పందించారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ మాట్లాడుతూ.. ఎన్నడూ జరగని విధంగా ఈ సంవత్సరం ఎంతో వైభవంగా జరిగిన అమ్మవారి జాతర గురించి. జనసేన పార్టీ నుండి బహిష్కరించబడ్డ గూడూరు వెంకటేశ్వర్లు అవాస్తవ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలేరమ్మ జాతర కార్యనిర్వహణ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ మాట్లాడుతూ. నాలుగు తరాలుగా మా కుటుంబంలో నుండి పెద్దలు, ఇప్పుడు మేము పోలేర