విఠంరాజుపల్లి సమిపంలోని బాలాజీ ఎస్టేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమిపంలోని బాలాజీ ఎస్టేట్ వద్ద గురువారం రాత్రి 07 గంటల సమయం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాదితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.