రామగుండం: అభివృద్ధిని అడ్డుకునే అబద్ధపు హరిచంద్రులు : కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి
రామగుండం అభివృద్ధి అడ్డుకునే అబద్ధపు హరిశ్ చంద్రులని, వీరిని ప్రజలు మర్చిపోయారని ఏదో రకంగా మాట్లాడాలని చూస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ టిఆర్ఎస్ నాయకులు కౌశిక హరి తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతలరాజేష్, పెద్దెల్లి ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.