కరీంనగర్: పెన్షన్ దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి, పెన్షన్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట MRPS VHPS మహాధర్నా
Karimnagar, Karimnagar | Sep 8, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6వేలు మరియు చేయుత పెన్షన్ దారులకు 4వేలు వెంటనే...