కాలినడకన కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ ఆచరించిన ఇతర అధికార సిబ్బంది
Ongole Urban, Prakasam | Oct 18, 2025
కాలినడకన కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ ను ఇతర అధికారులు ఫాలో అయ్యారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ హెయిర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నివాస భవనం నుండి కలెక్టర్ కాలినడకన తన కార్యాలయానికి వచ్చారు. దీంతో ఇతర అధికారులు కూడా కలెక్టర్ ను ఫాలో అయ్యారు. ఒక సిద్ధాంతాన్ని నలుగురికి చెప్పేముందు మనం పాటించి చెప్పాలి అనే నినాదంతో కలెక్టర్ రాజాబాబు తన నివాసం నుంచి మిగతాధికారులకు ఆదర్శంగా నిలిచాడు