Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Cybersecurityawareness
Nextgengst
Diwali2025
Pmmsy
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

ఉదయగిరి: పొలంగారిపల్లి వద్ద హైవేపై గేదెలను ఢీకొన్న గ్యాస్ సిలిండర్లల లారీ

సీతారాంపురం మండలం,పోలంగారి పల్లి హైవే వద్ద ఓ గ్యాస్ సిలిండర్ లారీ గేదెలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక గేదె, రెండు కోడె దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. సీతారాంపురం గ్యాస్ సిలిండర్ పాయింట్ వద్ద సిలిండర్లు అన్లోడ్ చేసి తిరిగి ఉదయగిరి వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డు దాటుతుండగా డ్రైవర్ వాటిని ఢీ కొట్టినట్లు చెప్పారు.

MORE NEWS