నా హయాంలో తప్పు జరిగి ఉంటే నా తల నరుక్కుంటా : భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల పరకామణి చోరీ వ్యవహారం పై సిబిఐతో విచారణ చేయించాలని టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు తన హయాంలో ఈ ఘటన జరిగిందని రుజువైతే తల నరుక్కుంటానని మంత్రి లోకేష్ టిటిడి చైర్మన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు చోరీ విషయాన్ని మేమే బయటపెట్టాం రవికుమార్ 20 ఏళ్లుగా చోరీలు చేస్తుంటే మేము వచ్చాకే పట్టుకున్నాం 100 కోట్ల ఆస్తులు రికవరీ చేసాం చంద్రబాబు హయాంలో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.