కామారెడ్డి: ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు ఎత్తివేయాలని కోరుతూ కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ ముందు ధర్నా చేపట్టిన మహిళలు
Kamareddy, Kamareddy | Aug 23, 2025
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఎత్తివేయేలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కొత్త బస్టాండ్ ముందు కొంత మంది మహిళలు ధర్నా...