పూతలపట్టు: అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు కలిగివున్న వ్యక్తులు అరెస్టు చేసిన బంగారుపాళ్యం పోలీసులు
అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు కలిగివున్న వ్యక్తులు అరెస్టు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గౌరీశంకరపురం గ్రామానికి చెందిన ఆనంద నాయుడు కడగాళ్ళ రాళ్లు వ్యాపారం చేసేవాడు ఇతను పెద్దపెద్ద రాళ్లు,బండలు పగల గొట్టడానికి వెదురుకుప్పం మండలానికి చెందిన సి.నాగరాజు,ధనంజయ రెడ్డి ల దగ్గర పేలుడు పదార్థాలు తెప్పించుకుని రాళ్లు పగులగొట్టేందుకు ఉపయోగించేవాడు.రాబడిన సమాచారంతో సిఐ ఆదేశాలతో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో మొగిలి దొరచేరువు వద్ద ఏకాంబరం నాయుడు ఇంటి వెనకాల అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 50 కిలోల సల్ఫేర్ సాల్ట్,100 డిటోనేటర్లు,200 జిలేటిన్ స్టిక్స్,సేఫ్టీ