గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందిదుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
Eluru Urban, Eluru | Sep 28, 2025
గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసే దిశగా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని" దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు..* ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గ పరిధిలోని పలువురు కూటమి నాయకులు అధికారులు *దెందులూరు మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కి చెందిన 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు..* *