కుప్పం: శాంతిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి గృహ ప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్, మరియు కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆదివారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబును కలిసి కాణిపాకం ఆలయ ప్రసాదాన్ని అందించారు.కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.