ఆత్మకూరు: తమిళనాడులో ఆర్టీసీ బస్సును దొంగలించిన ఓ దొంగ, ఆత్మకూరు వద్ద దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
తమిళనాడులో బస్సును దొంగిలించిన ఓ దొంగ ఏకంగా రాష్ట్రాలనే దాటించేశాడు. ఆంధ్ర పోలీసుల సహాయంతో చోరీకి గురైన బస్సును నెల్లూరు...