తాడిపత్రి: నాసిరకం మొక్కజొన్న విత్తనాలు విక్రయించిన ఫర్టిలైజర్ షాప్ పై చర్యలు తీసుకోవాలని తాడిపత్రిలో రైతుల ఆందోళన
India | Sep 1, 2025
నాసిరకం మొక్కజొన్న విత్తనాలు విక్రయించిన మధు సాయి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ యజమానులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్...