కొవ్వూరు: కబ్జాదారుల నుంచి భూమిని విడిపిస్తాం: కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ తాగి కామాక్షితాయి ఆలయ భూమిని కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి లేఔట్ వేశారు. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. దీనిపై లాయర్ ద్వారా ఆర్డిఓ కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై విచారణ చేపట్టి కబ్జాదారుల నుంచి భూమిని విడిపించేందుకు కృషి చేస్తామని ఆ