కొత్తగూడెం: మహిళలకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కోత్వాల శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు చేయూతనిచ్చి వారిని లక్షాధికాలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్పిడి మాజీ డైరెక్టర్ కోత్వాల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో ఉదయం 12 గంటలకు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.