సంగారెడ్డి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Sangareddy, Sangareddy | Sep 4, 2025
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ...