కామారెడ్డి: ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
Kamareddy, Kamareddy | Aug 25, 2025
ఆశా కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని...