గన్నవరం టిడిపి కార్యాలయం దాడి కి పాల్పడిన 20 మంది నిందితులను 15 రోజులు రిమాండ్ పొడిగింపుగన్నవరం కోర్టు
గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన 20 మంది నిందితులను ఈరోజు గన్నవరం కోర్టులో హాజరుపరచగా వారిని ప్రధాన న్యాయమూర్తి 15 రోజులు పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు