ప్రొద్దుటూరు: కొడుకు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి
Proddatur, YSR | Sep 16, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వినాయక నగర్ కు చెందిన చౌడం లక్ష్మీదేవి తన కుమారుడు చౌడం రవికిరణ్ కనిపించడం లేదని స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు సీఐ తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు SI సంజీవరెడ్డి కేసు నమోదు చేశారు. మానసిక స్థితి సరిగా లేదని, ప్రతిరోజులాగే శనివారం ఇంటినుంచి బయటికి వెళ్ళిపోయాయి ఇంటికి రాలేదన్నారు.