గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత, ఇతర రాష్ట్రాలకు కార్మికుల అడ్డుకున్న నిర్వాసితులు, రోడ్డుపై బైఠాయించి నిరసనలు
ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు పై ఉక్కు కాంటాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో సేఫ్టీ ఆఫీసు వద్ద 6 రోజులుగా సేఫ్టీ కి వచ్చినటువంటి వాళ్లందర్నీ కూడా అడ్డుకొని నిరసన తెలపటం జరిగింది. ఎన్నో సంవత్సరాల బట్టి చేస్తున్న నిర్వాసిత్ర కాంట్రాక్ట్ కార్మికుల్ని కాదని. కొత్తవారిని తీసుకొచ్చి సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తున్నారు సేఫ్టీ ఆఫీసు దగ్గర అడ్డుకుంటున్నామని స్టీల్ ప్లాంట్ లోపలకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున వాళ్లందరికీ సేఫ్టీ నియమించడం చాలా దుర్మార్గంగా విధులకు హాజరు అయిన కార్మికులకు నిరసన తెలియజేస్తున్నాం.