దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మిపేట చిన్నారావు ఆధ్వర్యంలో మూసాపేట డివిజన్ గాంధీ బొమ్మ దగ్గర మహిళా సోదరి మనులకు స్వీట్స్ మరియు దీపాంతాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై మాట్లాడారు సమాజం కోసం చిన్నారావు తన వంతు పేద ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేయడం, పేదలకు అవసరమైన సహాయం చేయడం వంటివి చేస్తున్న ప్రతి చిన్న పని అభినందనీయమని అలాగే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసే బాధ్యత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఉందన్నారు.