అనపర్తి: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి- అనపర్తిలో డిసిహెచ్ఎస్ సనత్ కుమారి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్ఎస్ సనత్ కుమారి అన్నారు. అనపర్తిలో ఏఎన్ఎమ్లు, ఆశావర్కర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేల చర్యలు చేపట్టాలన్నారు.ఏఎన్ఎమ్లు గర్భిణులకు అవగాహాన కల్పించి ప్రసవాలకు ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెండ్ డా.తాడి రామగుర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.