భీమవరం: ఎమ్మార్వో ఆఫీస్ వద్ద యువకుడిపై ముగ్గురు యువకులు కత్తితో దాడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు
Bhimavaram, West Godavari | Aug 11, 2025
భీమవరం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాధితుడు దేవసాయిగా స్థానికులు...