జమ్మలమడుగు: మైలవరం : రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పోలీసు ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరం జలాశయం పరిసర ప్రాంతాల్లో గురువారం పోలీసు శాఖ, ఇరిగేషన్ అధికారులు పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి సహకారముతో మైలవరం పోలీస్ సిబ్బంది మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ కలిసి మైలవరం డ్యాంలో IB నందు మరియు మ్యూజియం చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న కంపచెట్లను తొలగింపజేశారు.